Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యదేవుని అన్నదానానికి రూ.లక్ష విరాళం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:57 AM కాకినాడGeneral
సత్యదేవుని అన్నదానానికి రూ.లక్ష విరాళం - Udayam
అన్నవరం సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి కాకినాడకు చెందిన భానోజీ రావు కుటుంబసభ్యులు మంగళవారం రూ.లక్ష విరాళం అందించారు. ఆలయ అధికారులు విరాళాన్ని స్వీకరించి దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించారు. తీర్థప్రసాదాలతో దాతలను సత్కరించారు. జులై 2న ఈ నిధులతో భక్తులకు అన్నదానం నిర్వహించాలని దాతలు కోరినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...