Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందీశ్వర ఆలయ అభివృద్ధికి రూ.6 లక్షల విరాళం

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 5:49 PM నంద్యాలGeneral
నందీశ్వర ఆలయ అభివృద్ధికి రూ.6 లక్షల విరాళం - Udayam
ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేశ్‌ నంద్యాలలోని శ్రీ కేదారేశ్వరీ సమేత శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.6 లక్షల విరాళం అందించారు. చెక్కును దేవస్థానం ఛైర్మన్‌ చలం బాబుకు అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి భవిష్యత్తులోనూ ఆర్థిక సహకారం అందిస్తానని రాజేశ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...