Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.51 వేల విరాళం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 05, 2026 5:03 PM కామరెడ్డిGeneral
పోచమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.51 వేల విరాళం - Udayam
కామారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న పోచమ్మదేవి ఆలయానికి భక్తుల నుంచి విరాళాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సుకుమార్‌గౌడ్‌ రూ.51,111 విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ నిర్మాణానికి భక్తులు తమవంతు సహాయ సహకారాలు అందించాలని కమిటీ సభ్యుడు శ్రీకాంత్‌గుప్తా కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...