Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లకుంట శివాలయానికి రూ.25,116 విరాళం

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 2:46 PM జోగులాంబ గద్వాల్ General
నల్లకుంట శివాలయానికి రూ.25,116 విరాళం - Udayam
గద్వాల పట్టణంలోని నల్లకుంట శివాలయ పునర్నిర్మాణం పూర్తయిన సందర్భంగా సోమవారం వరలక్ష్మి ఆలయ కమిటీకి రూ.25,116 చెక్కు రూపంలో విరాళంగా అందించారు. ఆగస్టు 19 నుంచి 23 వరకు ఆలయ ప్రతిష్ఠాపన, ధ్వజస్తంభ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విరాళాలు అందించాలనుకునే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలని ఛైర్మన్ పులిపాటి వెంకటేష్ కోరారు.

Comments

G
Loading comments...