వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి రాజమహేంద్రవరానికి చెందిన మామిల్లపల్లి సీత వసంత శ్రీరమ్య కుటుంబ సభ్యులు బుధవారం రూ.1,00,116 విరాళంగా అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
Comments
Loading comments...

