Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళ్లకూరు వెంకన్నకు భారీ విరాళం

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 7:14 PM పశ్చిమగోదావరి General
కాళ్లకూరు వెంకన్నకు భారీ విరాళం - Udayam
కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు రూ.1,11,456 విరాళం అందజేశారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన వెంకట భగవాన్ నారాయణరాజు భార్య జ్యోతి, కుమార్తె భార్గవి, విజయసందీప్ వర్మ భార్య లక్ష్మీ అరుణ దంపతులు మంగళవారం ఈ విరాళాన్ని అందించినట్లు ఈఓ అరుణ్‌కుమార్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరిస్తున్నారని ఛైర్మన్ శివరామరాజు మరియు ఈఓ అరుణ్‌కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...