వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి రావులపాలెంకు చెందిన కర్రి వెంకటేశ్వరరెడ్డి, శ్వేత దంపతులు, కుటుంబ సభ్యులు గురువారం రూ.1,00,116 విరాళంగా అందజేశారు.
అనంతరం దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
Comments
Loading comments...

