Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్వారకాతిరుమలకు రూ.1.10 లక్షల విరాళం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:28 AM ఏలూరుGeneral
ద్వారకాతిరుమలకు రూ.1.10 లక్షల విరాళం - Udayam
ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామివారి విమాన గోపుర స్వర్ణమయ పథకానికి తిరువూరుకు చెందిన నాళ్ల వేంకట సత్యనారాయణరావు రూ.1,00,116 విరాళం అందజేశారు. కరూర్ వైశ్యా బ్యాంకు తిరువూరు శాఖ చెక్కును ఆలయ అధికారులకు ఆదివారం సమర్పించారు. స్వర్ణమయ పథకానికి భక్తులు విరాళాలు అందించాలని ఆలయ వర్గాలు కోరాయి.

Comments

G
Loading comments...