వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయనున్నారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి ఈ రోడ్డును అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమంలో అమెరికా రాయబారి సెర్జి యో గోర్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేయనున్న ఈ మార్గం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Comments
Loading comments...

