Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొమ్మరనంద్యాల బీసీ హాస్టల్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:20 PM కడపGeneral
దొమ్మరనంద్యాల బీసీ హాస్టల్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం - Udayam
మైలవరం మండలం దొమ్మరనంద్యాల ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌కు ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026’లో రాష్ట్రస్థాయి ‘స్వచ్ఛ హాస్టల్’ అవార్డు దక్కింది. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వార్డెన్ వెంకటరెడ్డి పురస్కారం అందుకున్నారు. హాస్టల్‌లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకు గుర్తింపుగా ఈ అవార్డు లభించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...