Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కలు, పిల్లులతో మాట్లాడొచ్చు

Follow Udayam on Google
Ravi Kumar May 25, 2026 12:33 PM జాతీయంGeneral
కుక్కలు, పిల్లులతో మాట్లాడొచ్చు - Udayam
పెంపుడు కుక్కలు, పిల్లుల శబ్దాలు, ప్రవర్తనను మనుషుల భాషలోకి అనువదించే ‘ఏఐ పెట్ కాలర్’ను చైనాకు చెందిన మెంగ్ గ్జియోగి స్టార్టప్ రూపొందించింది. ఇది 95 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని, దీని ద్వారా జంతువులకు ఆకలిగా ఉందో, ఆడుకోవాలనుకుంటున్నాయో యజమానులు సులభంగా తెలుసుకోవచ్చని సంస్థ పేర్కొంది.

Comments

G
Loading comments...