వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం జీవీఎంసీ 86వ వార్డు దువ్వాడ సమీపంలోని పార్కులో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. పార్కులో ఆడుకుంటున్న ఒక చిన్నారిపై వీధి కుక్కల మంద ఒక్కసారిగా దాడి చేశాయి.
ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను, కలకలాన్ని రేపింది.
Comments
Loading comments...

