Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొడ్డిపల్లిలో పోలీసుల ‘పల్లెనిద్ర’

Follow Udayam on Google
dineshkumar Sep 19, 2026 6:42 AM చిత్తూరుGeneral
దొడ్డిపల్లిలో పోలీసుల ‘పల్లెనిద్ర’ - Udayam
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు Iటౌన్ పోలీసులు దొడ్డిపల్లి ప్రాంతంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ చిన్న పెద్దయ్య స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ, బాల్య వివాహాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత ప్రశాంత వాతావరణం కల్పిస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...