వార్తలకు తిరిగి వెళ్లండి
డాక్యుమెంట్ రైటర్ల సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన సమ్మెతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది.
ఈ సమ్మె కారణంగా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు, స్థిరాస్తి వ్యాపారులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డాక్యుమెంట్ రైటర్ల సంఘం నాయకులు కోరారు.
Comments
Loading comments...