Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం ఆసుపత్రిలో వైద్యుల కొరత

Follow Udayam on Google
శివ కుమార్ Jul 28, 2026 11:32 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం ఆసుపత్రిలో వైద్యుల కొరత - Udayam
భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల కొరత కొనసాగుతోంది. 70 మంది అవసరముండగా 20 మందికంటే తక్కువ మంది వైద్యులే సేవలందిస్తున్నారు. ఖాళీల భర్తీతో వైద్య సేవలు మెరుగుపడతాయని స్థానికులు కోరుతున్నారు. ఆసుపత్రిలో త్వరలో తల్లిపాల బ్యాంకు అందుబాటులోకి రానుంది. బాలింతల పాలను భద్రపరిచి అవసరమైన నవజాత శిశువులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...