వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిగూడ మండలం అజ్జలాపురానికి చెందిన మెగావత్ చందు నాయక్ సామాజిక సేవకు గుర్తింపుగా డాక్టరేట్ అందుకున్నారు. తొమ్మిదేళ్లుగా పేదరిక నిర్మూలన, విద్యార్థుల హక్కులు తదితర అంశాలపై సేవలందిస్తున్నందుకు ఏషియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ అకాడమీ ఈ పురస్కారం అందించింది.
హైదరాబాద్‌లోని తెలంగాణ సరస్వతి పరిషత్‌లో చందు నాయక్ డాక్టరేట్ అందించారు.
Comments
Loading comments...

