Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుడిని బెదిరించిన కేసులో అరెస్ట్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 09, 2026 7:08 AM హన్మకొండ General
వైద్యుడిని బెదిరించిన కేసులో అరెస్ట్ - Udayam
హనుమకొండలోని రెనోవా ఆసుపత్రి వైద్యుడిని రూ.15 కోట్ల సుపారీ పేరుతో బెదిరించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం నుంచి తొలగించిన కక్షతో మయగోని సుభాష్‌గౌడ్, తన అనుచరులతో కలిసి వైద్యుడి కుటుంబ వివరాలు సేకరించి చంపుతామని ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

Comments

G
Loading comments...