వార్తలకు తిరిగి వెళ్లండి
ఫ్రీ బస్సులో విద్యార్థిని చక్కర్లు

చదువు ఇష్టం లేక కాలేజీ నుంచి అదృశ్యమైన ఓ విద్యార్థిని మూడు రోజుల పాటు ఉచిత ఆర్టీసీ బస్సుల్లో విరామం లేకుండా చక్కర్లు కొట్టింది. ఈ ఘటనపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా గాలించి, చివరికి కరీంనగర్‌లో ఆ బాలికను గుర్తించారు. విద్యార్థిని క్షేమంగా లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...