Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీ విద్యార్థులకు అలర్ట్: ఓయూ కీలక ప్రకటన

వినయ్ కుమార్ Jul 09, 2026 4:47 AM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago
పీజీ విద్యార్థులకు అలర్ట్: ఓయూ కీలక ప్రకటన - Udayam Digital
ఉస్మానియా యూనివర్సిటీ పీజీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజు గడువును అధికారులు ప్రకటించారు. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 22 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.300 లేట్ ఫీజుతో ఈ నెల 27 వరకు కళాశాలల్లో అవకాశం కల్పించారు. ఈ నెలలోనే పరీక్షలు జరగనుండగా, త్వరలోనే టైమ్‌టేబుల్ విడుదల కానుంది.

Comments

G
Loading comments...