Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజినీరింగ్ విద్యార్థులకు కీలక అప్‌డేట్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 09, 2026 10:13 AM హైదరాబాద్General
ఇంజినీరింగ్ విద్యార్థులకు కీలక అప్‌డేట్ - Udayam
ఏపీలో ఇంజినీరింగ్ కనీస ఫీజును రూ.40 వేల నుంచి రూ.47 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి తాత్కాలిక ఫీజులతోనే కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుండటంతో, తాజా పెంపు వల్ల ఖజానాపై దాదాపు రూ.140 కోట్లకు పైగా అదనపు భారం పడనుందని అధికారిక వర్గాల సమాచారం.

Comments

G
Loading comments...