వార్తలకు తిరిగి వెళ్లండి
ఆస్తి కోసం భర్తను చంపిన భార్య

మియాపూర్‌లో ఆస్తి, వివాహేతర సంబంధం కోసం ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది. మృతదేహాన్ని ఏకంగా 250 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి దహనం చేసినట్లు కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.
మృతుడు పెంటేష్ భార్య సత్యవతి, జిమ్ ట్రైనర్ మధుసూదన్‌రెడ్డిల మధ్య ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణమైంది. ఇంట్లోని రూ.80 లక్షల డబ్బుపై కన్నుపడి, ఇద్దరూ కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
Comments
Loading comments...