వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దంత వైద్యురాలు హబీబా హఫ్సా (27), సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మహ్మద్ అసదుద్దీన్ (26) దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలో వివాహ వేడుక ముగించుకుని కారులో హనుమకొండకు తిరిగి వస్తుండగా, వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది.
కన్నవారి కళ్లెదుటే ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Loading comments...

