వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన యువ వైద్యుడు అక్షయ్‌కుమార్(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహబూబ్‌నగర్‌లో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు.
ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. శిరస్త్రాణం లేకపోవడంతోనే గాయాలు తీవ్రంగా అయ్యాయని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

