వార్తలకు తిరిగి వెళ్లండి

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులను ఇతర అవసరాలకు వినియోగించొద్దని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిధులను కార్మికుల సంక్షేమానికే ఉపయోగించాలని కోరారు.
పెళ్లి, ప్రసూతి, మరణ పరిహారాలను పెంచాలని, ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందించాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.9 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

