Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ మరమ్మతులు స్వయంగా చేయొద్దు: ఎస్‌ఈ సామ్య నాయక్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 3:35 PM హన్మకొండ General
విద్యుత్ మరమ్మతులు స్వయంగా చేయొద్దు: ఎస్‌ఈ సామ్య నాయక్ - Udayam
వర్షాకాలంలో విద్యుత్‌కు సంబంధించిన మరమ్మతులు వ్యక్తిగతంగా చేయవద్దని ఎన్‌పీడీసీఎల్ హనుమకొండ ఎస్‌ఈ సామ్య నాయక్ సూచించారు. దుస్తులు ఆరబెట్టేందుకు జీఐ వైర్లకు బదులుగా ప్లాస్టిక్ తీగలు వినియోగించాలని తెలిపారు. రైతులు వ్యవసాయ మోటార్లు, ఫ్యూజ్‌లు తదితర విద్యుత్ పరికరాల మరమ్మతుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 1912కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...