Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ పరువు తీయొద్దు: ఎంబసీ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 9:28 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
పాక్‌ పరువు తీయొద్దు: ఎంబసీ - Udayam
హజ్‌, ఉమ్రా యాత్రల పేరిట సౌదీ అరేబియాకు వెళ్లే పాకిస్థానీయులు భిక్షాటనకు పాల్పడొద్దని పాక్‌ ఎంబసీ హెచ్చరించింది. స్థానిక చట్టాలు, వీసా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. మక్కా, మదీనా ప్రాంతాల్లో భిక్షాటనపై జీరో టాలరెన్స్‌ అమల్లో ఉందని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు, నిర్బంధం, దేశ బహిష్కరణ ఎదురవుతాయని పేర్కొంటూ ఏఐ వీడియోను విడుదల చేసింది.

Comments

G
Loading comments...