వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్‌లో పురుగు మందులు కొనుగోలు చేసి మోసపోవద్దని కొత్తపల్లిగోరి AEO దివ్య రైతులకు సూచించారు. గుర్తింపు పొందిన లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే మందులు కొనుగోలు చేయాలని తెలిపారు.
తక్కువ ధరల ప్రకటనలను నమ్మి నకిలీ మందులు కొనొద్దన్నారు. నాణ్యత, గడువు, బ్యాచ్ నంబర్ పరిశీలించి కొనుగోలు చేయాలని సూచించారు. పంటకు నష్టం కలిగించే మందులపై వ్యవసాయ అధికారుల సలహా తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

