వార్తలకు తిరిగి వెళ్లండి

యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్ చూసి ఆపిల్, ఆవకాడో, లాంగాన్ వంటి కొత్త రకం తోటలు సాగు చేస్తూ యువ రైతులు నష్టపోతున్నారు. స్థానిక వాతావరణం, మార్కెటింగ్ సౌకర్యాలు చూడకుండా అధిక పెట్టుబడులతో ప్రయోగాలు చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మట్టి పరీక్షలు చేయించి, ఉద్యాన అధికారుల సలహాలతో ముందుగా కొద్ది విస్తీర్ణంలోనే ప్రయోగాత్మకంగా సాగు చేయాలని, మార్కెట్ డిమాండ్ చూశాకే విస్తరించాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

