Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దంచికొడుతున్న వర్షం.. అప్రమత్తంగా ఉండండి

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 12:01 PM జాతీయంGeneral
దంచికొడుతున్న వర్షం.. అప్రమత్తంగా ఉండండి - Udayam
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, మూసాపేట్, ఎర్రగడ్డ, బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...