వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. సీడీపీవో పరిధిలోని 130 పోస్టులకు ఆన్‌లైన్‌లో 628 దరఖాస్తులు వచ్చినట్లు సీడీపీవో హేమ సత్య తెలిపారు.
దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి, ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

