Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మన్నపేటలో కాంగ్రెస్ ప్రెస్ మీట్

Follow Udayam on Google
babu varun Sep 13, 2026 6:13 PM రాజన్న సిరిసిల్లGeneral
దమ్మన్నపేటలో కాంగ్రెస్ ప్రెస్ మీట్ - Udayam
గత బిఆర్ఎస్ పాలనలో కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు అవినీతి అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ మండిపడ్డారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ పాలనలో ధరణి పేరుతో రైతులను అష్ట కష్టాలు పెట్టారని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ అందిస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...