వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామంలోని ZPHS పాఠశాలలో ప్రభుత్వం తరఫున విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలారి వసంత రమేష్ గారి చేతుల మీదుగా విద్యార్థులకు షూస్ అందజేశారు.
విద్యార్థుల సంక్షేమం, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

