Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మన్నపేట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు షూస్ పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 10, 2026 4:44 PM నిజామాబాద్General
దమ్మన్నపేట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు షూస్ పంపిణీ - Udayam
ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం తరఫున విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తలారి వసంత రమేష్, చేతుల మీదుగా విద్యార్థులకు షూస్ అందజేశారు. విద్యార్థుల సౌకర్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన్, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...