Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మన్నపేట గ్రామంలో మట్టి గణపతి విగ్రహాల తయారీతో పర్యావరణ పరిరక్షణ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 11, 2026 6:52 PM నిజామాబాద్General
దమ్మన్నపేట గ్రామంలో మట్టి గణపతి విగ్రహాల తయారీతో పర్యావరణ పరిరక్షణ - Udayam
ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్‌ MPPS పాఠశాలలో విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను స్వయంగా తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మట్టితో విగ్రహాలను తయారు చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించే రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైన మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నారు

Comments

G
Loading comments...