వార్తలకు తిరిగి వెళ్లండి
సౌదీ అరేబియాలోని దమ్మము నగరంలోని సికో ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా వాసులు వినాయక చవితి నిమజ్జన వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
విదేశాలలోనూ మన సంస్కృతిని చాటుతూ భక్తులు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొని గణనాథునికి వీడ్కోలు పలికారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

