వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్లాంటేషన్ డ్రైవ్‌లో డీఎంహెచ్‌ఓ డా. పి.యుగంధర్ మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించాలని పిలుపునిచ్చారు.
‘మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం’ అంటూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. డా. రవిబాబు, డా. అరీఫుల్లా, డా. తాహా పాల్గొన్నారు.
Comments
Loading comments...

