వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూరులో నిర్వహించిన టీబీ నిర్ధారణ శిబిరాన్ని డీఎంహెచ్‌వో డా.కే.కృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
క్షయ రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు ప్రతినెల రూ.1,000 పోషకాహార భృతి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

