వార్తలకు తిరిగి వెళ్లండి

సీమల రాంగోపాల్కు సంబంధించిన ST కుల ధ్రువీకరణ ఆరోపణలపై సీతంపేట మండలంలోని మండ GES స్కూల్లో మంగళవారం జరగాల్సిన DLSC విచారణకు అధికారులు హాజరుకాకపోవడంపై ఆదివాసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అధికారిక నోటీసుల మేరకు తాము ఆధారాలతో విచారణ వేదికకు చేరుకున్నప్పటికీ అధికారులు రాలేదని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టాలని JAC డిమాండ్ చేసింది.
Comments
Loading comments...

