Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితులపై దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి- బీఎస్పీ

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 24, 2026 5:11 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
దళితులపై దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి- బీఎస్పీ - Udayam
ధర్మవరం: దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు, హత్యలు, అత్యాచారాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మాల్యావంతం రాంప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ నెల 28న పుట్టపర్తి రెవెన్యూ భవన్‌ వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...