వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని అమరావతిలో దళిత గిరిజనుల స్థానం ఎక్కడని, అన్ని రంగాలలో దళిత, గిరిజనులను విస్మరిస్తే పాలకులకు పుట్టగతులు ఉండవని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్ ధర్నాచౌక్‌లో వేలాది మందితో దళిత మహా గర్జన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా నాయకులు గోపాలం ఉచ్చురప్పతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.
Comments
Loading comments...

