Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని అచ్చెన్నకు వినతి

Follow Udayam on Google
RAGHU SKLM Aug 30, 2026 8:09 PM శ్రీకాకుళంGeneral
దళిత విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని అచ్చెన్నకు వినతి - Udayam
పాతపట్నం అంబేడ్కర్ గురుకులంలో 12 ఏళ్ల దళిత విద్యార్థిని ఇటీవల మృతి చెందింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని దళిత సంఘాల నాయకులు మంత్రి అచ్చెన్నను కోరారు. జిల్లా దళిత సంఘాల జేఏసీ కన్వీనర్ కంతం వేణు, ప్రధాన కార్యదర్శి శ్రీను ఆదివారం నిమ్మడ క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

Comments

G
Loading comments...