వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో పల్లె శాంతిరాజు రచించిన 'దళిత క్రైస్తవ గాయాలు' పుస్తకాన్ని ఎస్ఈ బొంకూరు సుదర్శన్ ఆవిష్కరించారు. దళిత క్రైస్తవుల సమస్యలు, హక్కులు, సాంస్కృతిక నేపథ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు.
నిజమైన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడానికే ఈ గ్రంథం రాసినట్లు రచయిత శాంతిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదునూరి రమేష్, పులిపాక అబ్రహాం, ప్రసాద్, నరేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

