Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత జర్నలిస్టుల సంఘం జిల్లా పగ్గాలు అశోక్‌కు.. గౌతమ్‌కు ప్రధాన కార్యదర్శి

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 01, 2026 4:41 PM సంగారెడ్డిGeneral
దళిత జర్నలిస్టుల సంఘం జిల్లా పగ్గాలు అశోక్‌కు.. గౌతమ్‌కు ప్రధాన కార్యదర్శి - Udayam
సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా రాయిని అశోక్, ప్రధాన కార్యదర్శిగా గౌతమ్ సిద్దును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర నాయకులు జాన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. నూతన అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి గౌతమ్ సిద్దుకు పలువురు జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు

Comments

G
Loading comments...