వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరు లోక్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో జరిగిన ఈ వేడుకలో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆయనతో ప్రమాణం చేయించారు. చేతిలో రాజ్యాంగం మినీబుక్ పట్టుకుని, ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేసి డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మాజీ సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, వి.డి. సతీశన్, సుఖ్విందర్ సింగ్ సుఖు తదితరులు విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

