Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల రిక్రూట్‌మెంట్‌.. జాబితా విడుదల

Follow Udayam on Google
రాజిత దేవి Aug 11, 2026 6:38 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
దివ్యాంగుల రిక్రూట్‌మెంట్‌.. జాబితా విడుదల - Udayam
విభిన్న ప్రతిభావంతుల స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో తుది మెరిట్ జాబితాలను ఈ నెల 11న srikakulam.ap.gov.inలో ఉంచనున్నట్లు అధికారి దేవదాసు తెలిపారు. క్లాస్‌-4 (డీఎస్‌సీ మినహా) బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టారు. ఈ భర్తీ ప్రక్రియలో కేటగిరీల వారీగా పోస్టులను సిద్ధం చేసినట్లు దేవదాసు తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Comments

G
Loading comments...