Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగ పెన్షన్లకు రీవెరిఫికేషన్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 07, 2026 12:38 PM నల్గొండGeneral
దివ్యాంగ పెన్షన్లకు రీవెరిఫికేషన్ - Udayam
దివ్యాంగ పెన్షన్లలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక సోషల్ ఆడిట్ చేపట్టింది. వినికిడి వైకల్యం ఆధారంగా పెన్షన్ పొందుతున్న హైరిస్క్ లబ్ధిదారుల అర్హతను వైద్య పరీక్షల ద్వారా మరోసారి పరిశీలించనుంది. జిల్లాలో 50 మందికి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బెరా పరీక్షలు నిర్వహించి, ఈ నెల 31లోగా రీవెరిఫికేషన్ పూర్తి చేసి నివేదిక సమర్పించనున్నారు.

Comments

G
Loading comments...