వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ సేవలు అందించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం దివ్యాంగులు, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు.
బాధితుల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్.. సమస్యల పరిష్కారానికి భరోసానిచ్చారు.
Comments
Loading comments...

