వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రతి నెల ప్రత్యేక స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాలని డీఆర్‌డబ్ల్యూఏ/ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డీ.పీ.మస్తాన్ వలి కోరారు. అలాగే దివ్యాంగుల అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) కార్యాలయాన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

