వార్తలకు తిరిగి వెళ్లండి
పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో శారీరక దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేతుల మీదుగా ఈ వాహనాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
దివ్యాంగులు స్వయం ఉపాధి, ఇతర అవసరాల కోసం రాకపోకలు సాగించేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

