Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల సంక్షేమానికి అండగా ప్రభుత్వం

Follow Udayam on Google
Ganga Oct 03, 2026 6:45 PM పార్వతీపురం మన్యంGeneral
దివ్యాంగుల సంక్షేమానికి అండగా ప్రభుత్వం - Udayam
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జగదీశ్వరి పేర్కొన్నారు. శనివారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలకు చెందిన 30 మంది దివ్యాంగులకు ఆమె మూడు చక్రాల స్కూటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి పూర్తి భరోసా ఇస్తుందన్నారు.

Comments

G
Loading comments...